మల్లె పువ్వుతో మనసిస్తా..
చామంతి పువ్వుతో
చెయ్యందిస్తా....
ముద్దబంతి పువ్వుతో ముద్దిస్తా...
గులాభి పువ్వుతో నీ గుడి కడతా...
ప్రొద్దుతిరుగుడు పువ్వుతో నిన్ను పూజిస్తా...
నందివర్ధన పువ్వుతో నిన్ను నాదాన్ని చేసుకుంటా...
తామర పువ్వుతో తాలి కడతా...
నూరు వరహాల పువ్వులతో నీతో నూరేళ్ళు బ్రతికేస్తా.....

ఒక్కసారి నీచేయి అందించవా బంగారం ....Plz

osm
ReplyDeletesuper
ReplyDelete